"స్థానికీకరణ వేదికలు" కూర్పుల మధ్య తేడాలు
(వివరణ చేర్చినను) |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
+ | తెలుగువారు తెలుగులో పరికరాలు, యాప్లను వాడటానికి అలవాటుపడాలి, తెలుగులో వాడటం సౌకర్యవంతంగా భావించాలి. అలాగే, తెలుగు మాత్రమే తెలిసినవారు కూడా కంప్యూటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ అవసరాలకు సమర్థవంతంగా వాడుకోగలగాలి. | ||
+ | |||
+ | కంప్యూటరు, మొబైలు, జాల ఉపకరణాల తెనుగింపులో పాల్గొనండి. మీరు తెనుగిస్తున్న కొత్త ప్రాజెక్టులను ఇక్కడ చేర్చండి, తద్వారా ఔత్సాహికులు వాటిలో పాల్గొంటారు. చివరిగా, మీ రోజూవారీ జీవితంలో తెలుగును విరివిగా వాడండి. | ||
+ | |||
+ | |||
==మొజిల్లా == | ==మొజిల్లా == | ||
+ | మొజిల్లా అనేది అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ. ''ఫైర్ఫాక్స్'' వారి ప్రముఖ అంతర్జాల విహారిణి (browser). | ||
* [https://pontoon.mozilla.org/te/ ఫైర్‌ఫాక్స్, ఇతర మొజిల్లా ఉత్పత్తులు] | * [https://pontoon.mozilla.org/te/ ఫైర్‌ఫాక్స్, ఇతర మొజిల్లా ఉత్పత్తులు] | ||
* [https://support.mozilla.org/te/get-involved/l10n మొజిల్లా తోడ్పాటు వేదికలు] | * [https://support.mozilla.org/te/get-involved/l10n మొజిల్లా తోడ్పాటు వేదికలు] | ||
− | |||
− | |||
− | |||
− | |||
==ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్== | ==ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్== | ||
* [https://translatewiki.net/wiki/Special:LanguageStats/te మీడియావికీ, ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్, గట్రా] | * [https://translatewiki.net/wiki/Special:LanguageStats/te మీడియావికీ, ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్, గట్రా] | ||
− | == | + | ==కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS)== |
+ | ''వర్డ్‌ప్రెస్'' అనేది ఉచిత, బహిరంగ కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS). ఇది వినియోగదారులు వారి వెబ్‌సైట్‌లు, బ్లాగులను సులభంగా సృష్టించడానికి, నిర్వహించడానికి, నవీకరించడానికి ఉపయోగపడుతుంది. | ||
+ | * [https://translate.wordpress.org/locale/te వర్డ్‌ప్రెస్, పొడగింతలు, అలంకారాలు] | ||
+ | * [https://translate.wordpress.com/languages/te వర్డ్‌ప్రెస్.కామ్] | ||
+ | ''డ్రూపల్'' కూడా ఒక ఉచిత, బహిరంగ కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS). | ||
* [https://localize.drupal.org/translate/languages/te డ్రూపల్, దాని మాడ్యూళ్ళు] | * [https://localize.drupal.org/translate/languages/te డ్రూపల్, దాని మాడ్యూళ్ళు] | ||
− | == | + | ==వెబ్‌లెట్== |
* [https://hosted.weblate.org/languages/te/ పీహెచ్‌పీ మైఆడ్మిన్, డెబియన్ ఇన్‌స్టాలర్, ఎఫ్-డ్రాయిడ్, గట్రా] | * [https://hosted.weblate.org/languages/te/ పీహెచ్‌పీ మైఆడ్మిన్, డెబియన్ ఇన్‌స్టాలర్, ఎఫ్-డ్రాయిడ్, గట్రా] | ||
పంక్తి 23: | పంక్తి 29: | ||
==లాంచ్‌ప్యాడ్== | ==లాంచ్‌ప్యాడ్== | ||
− | * [https://translations.launchpad.net/josm/trunk/+pots/josm/te/+translate JOSM] | + | ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ (OpenStreetMap) వేలాది వెబ్‌సైట్లకు, మొబైలు యాప్‌లకు, హార్డ్‌వేరు డివైసులకూ మ్యాప్ డేటాను అందిస్తుంది. |
+ | * [https://translations.launchpad.net/josm/trunk/+pots/josm/te/+translate JOSM ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఎడిటర్] | ||
==ఇతరాలు (స్వేచ్ఛాయుతం)== | ==ఇతరాలు (స్వేచ్ఛాయుతం)== |
08:01, 12 ఏప్రిల్ 2025 నాటి కూర్పు
తెలుగువారు తెలుగులో పరికరాలు, యాప్లను వాడటానికి అలవాటుపడాలి, తెలుగులో వాడటం సౌకర్యవంతంగా భావించాలి. అలాగే, తెలుగు మాత్రమే తెలిసినవారు కూడా కంప్యూటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ అవసరాలకు సమర్థవంతంగా వాడుకోగలగాలి.
కంప్యూటరు, మొబైలు, జాల ఉపకరణాల తెనుగింపులో పాల్గొనండి. మీరు తెనుగిస్తున్న కొత్త ప్రాజెక్టులను ఇక్కడ చేర్చండి, తద్వారా ఔత్సాహికులు వాటిలో పాల్గొంటారు. చివరిగా, మీ రోజూవారీ జీవితంలో తెలుగును విరివిగా వాడండి.
మొజిల్లా
మొజిల్లా అనేది అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ. ఫైర్ఫాక్స్ వారి ప్రముఖ అంతర్జాల విహారిణి (browser).
ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్
కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS)
వర్డ్‌ప్రెస్ అనేది ఉచిత, బహిరంగ కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS). ఇది వినియోగదారులు వారి వెబ్‌సైట్‌లు, బ్లాగులను సులభంగా సృష్టించడానికి, నిర్వహించడానికి, నవీకరించడానికి ఉపయోగపడుతుంది.
డ్రూపల్ కూడా ఒక ఉచిత, బహిరంగ కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS).
వెబ్‌లెట్
ట్రాన్సిఫెక్స్
క్రౌడిన్
లాంచ్‌ప్యాడ్
ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ (OpenStreetMap) వేలాది వెబ్‌సైట్లకు, మొబైలు యాప్‌లకు, హార్డ్‌వేరు డివైసులకూ మ్యాప్ డేటాను అందిస్తుంది.