"తెలుగు మానిఫెస్టో" కూర్పుల మధ్య తేడాలు
చి (→ఆశయం) |
(2 వాడుకరుల యొక్క 40 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
+ | == ఆశయం == | ||
తెలుగుభాషకు ఆధునిక హోదా తెద్దాం!
==స్వప్నం== | ==స్వప్నం== | ||
<span style='font-size:1. | + |
తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలన్నింటినీ తెలుగులోనే జరుపుకోగలగాలి! |
తెలుగు రాష్ట్రాలలో పరిపాలన, వ్యాపార వ్యవహారాలూ తెలుగులో జరగాలి.
సగటు తెలుగువాడికి కావలసిన వినోదం, విజ్ఞానం, వికాసం అన్నీ తెలుగులో లభ్యమవాలి.
తెలుగు మాత్రమే వచ్చినవారు కూడా సౌకర్యంగా, గౌరవంగా బతకడానికి తగ్గ సంపాదనావకాశాలు ఉండాలి. |
+ | == అనుబంధ స్వప్నాలు == | ||
+ | పై స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి సమాజం లోని ప్రధాన వ్యవస్థలలో చాలా మార్పులు రావాలి. అవి అనుబంధ స్వప్నాలు: | ||
+ | ===ప్రభుత్వం - శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు=== | ||
+ | ప్రజల తర్వాత వారిపై అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు తెలుగు భాషలో నడుస్తూ, వాటి విధానాలు తెలుగు భాషకు అనుగుణంగా ఉన్నప్పుడు తెలుగు బాషకు ఆధునిక హోదా వచ్చినట్టే. | ||
+ | * చట్ట సభల్లో చర్చలూ, చట్టాల రూపకల్పన తెలుగులో జరగాలి. | ||
+ | * ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనలు, విధాన ప్రకటనలు, సంక్షేమ పథకాలు, తాఖీదులు, రశీదులు, ఇతరత్రా సమాచారం అంతా ప్రధానంగా తెలుగులోనే ఉండాలి. | ||
+ | * పరిపాలన, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పద్దులు, రికార్డులు అన్నీ తెలుగులోనే జరగాలి. | ||
+ | * న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు తెలుగులో జరగాలి. తీర్పులను తెలుగులో వెలువరించాలి. | ||
+ | * ప్రభుత్వం, దాని విభాగాలు ప్రజలకు అందించే సమాచారం, ప్రజాసంబంధాల నిమిత్తం నిర్వహించే అన్ని రకాల కార్యకపాలాలు (రేడియో టీవీ ప్రోగ్రాములు, వార్తాలేఖలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం గట్రా) అన్నీ తెలుగులో ఉండాలి. | ||
+ | ===ముద్రణ, ప్రసార, జాల మాధ్యమాలు=== | ||
+ | ప్రజల మధ్య, సమాజంలోని తతిమా వ్యవస్థల మధ్య అంతరాల్ని పూడ్చి సంభాషణా వారధులుగా వ్యవహరించేవే మాధ్యమాలు. వీటికి ఉన్న ప్రాధాన్యత లేదా అవి పోషించే పాత్ర మూలంగా వీటిని ''ఫోర్త్ ఎస్టేట్''గా వ్యవహరించారు. తెలుగు భాషకు ఆధునికహోదాలో కూడా వీటిదే కీలక పాత్ర. | ||
+ | * '''వినోదం''': సినిమాలు, టీవీ కార్యక్రమాలు, నాటకాలు, స్వతంత్ర మాధ్యమాలలో తక్కువ నిడివి సినిమాలు, కథలు, కవితలు, కార్టూనులు వంటివి అన్నీ తెలుగులో ఉండాలి. ఇప్పుటికే ఇవన్నీ తెలుగు లోనే ఉన్నా వీటి సృష్టి ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ. తెలుగు వారి [https://kiran.wordpress.com/2008/02/27/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%83%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%95%E0%B0%BF-%E0%B0%89%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B8/ తలసరి సాంస్కృతిక దిగుబడి] చాలా పెరగాల్సి ఉంది. | ||
+ | * '''విజ్ఞానం''': అకడమిక్ రూపంలో చూస్తే అన్ని స్థాయిల్లోనూ చదువులు (వృత్తి విద్యలు, దూర విద్యలతో సహా) పూర్తిగా తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. పరిశోధనలు, పత్ర సమర్పణలు, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో పురోగతీ, దానిపై చర్చలూ, సదస్సులూ కూడా తెలుగులో జరగాలి. అకడమికేతర రూపాల్లో వివిధ నైపుణ్యాలపై శిక్షణలు, సరికొత్త సాంకేతికతలపై సదస్సులు, చర్చలూ, అనేక అంశాలపై సెమినార్లూ గట్రా తెలుగులో జరగాలి. | ||
+ | * '''సమాచారం''': స్థానిక, ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వార్తలూ విశేషాలూ అన్నీ తెలుగులోనూ లభించాలి. కేవలం దిన పత్రికలు, జాల పత్రికలే కాకుండా, స్వత్రంత్ర మాధ్యమాలుగా బ్లాగులు, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెళ్లు, పోడ్‌కాస్టులు తెలుగులో విరాజిల్లాలి. | ||
+ | * '''వికాసం''': ఆధ్యాత్మికత, తత్వ చింతన, నైతిక ధర్మ చింతనలు, భవిష్యత్తు-సాంకేతికతలపై ఆలోచనలు, మానవాళి మనుగడ, ప్రస్థానం ఇలాంటివాటిపై ఆలోచనలు, చర్చలు, ప్రచురణలు తెలుగులో జరగాలి. మార్పుకై పోరాటం, అన్ని రకాల ఉద్యమాలు వాటి సాహిత్యం అంతా తెలుగులో లభించాలి. | ||
+ | ===వ్యాపార సంస్థలు=== | ||
+ | నేటి మార్కెట్-ఆధారిత పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార సంస్థల పాత్ర కూడా అంచనాలకు మించిన ప్రాధాన్యం కలది. వాటినుండి భాషకు తగ్గ తోడ్పాటు లభించినప్పుడే ఆధునికహోదా లభించినట్టు. | ||
+ | * తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే వస్తూత్పత్తులన్నీ (పేర్లూ, వాడుకునే సూచనలు, ఇతరత్రా వివరాలతో సహా) తెలుగులో ఉండాలి. ఇక్కడ అందించబడే సేవలు కూడా తెలుగులో/తెలుగు సమాచారంతో లభ్యమవాలి. వారి వ్యాపార ప్రకటనలూ తెలుగులో ఉండితీరాలి. | ||
+ | * వ్యాపార సంస్థలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు దాఖలు చేసే నివేదికలు, వాటి పెట్టుబడిదార్లకు, వాటాదార్లకు, ప్రజల సమాచార నిమిత్తం ప్రచురించే నివేదికలు, పత్రాలు తెలుగులో ఉండాలి. | ||
+ | * తెలుగువారి వ్యాపార సంస్థల్లో అంతర్గత కార్యకపాలాలు, పద్దులు, ఖాతా పుస్తకాలువంటివీ తెలుగులో నిర్వహించబడుతూండాలి. | ||
==కార్యాచరణ== | ==కార్యాచరణ== | ||
− | ''మన ఈ స్వప్నాన్ని | + | ''మన ఈ స్వప్నాన్ని సాకారం చేసుకొనుటకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. వీటిలో కొన్ని ఇప్పటికే మొదలుపెట్టబడ్డాయి. '' |
'''0. పనిముట్లు'''
− | ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ | + | ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ పనిముట్లను వాడుకుంటున్నాము: |
0.1.చర్చావేదికలు
ట్విట్టరు: [https://twitter.com/telugudandu తెలుగుదండు]
యూట్యూబు: [https://www.youtube.com/channel/UCOV6WxYGGG_CTCs7z_KEzlQ తెలుగుభాష]
ఫేసుబుక్కు: [https://te-in.facebook.com/people/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%83%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81/100024439328362 మనమాతృభాష తెలుగు]
0.2.మాటలకాయింపు
తెలుగుపదం [http://telugupadam.org తెలుగుపదం]
'''తెలుగు | + |
'''1. తెలుగు మాటల కాయింపు'''
− | + | మన తెలుగును రక్షించుకోవడంతో పాటు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్తపదాల సృజన కూడా జరగాలి. | |
'''తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు'''
'''2. తెలుగు నిఘంటువులు'''
+ | నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవడం. ఇవి అత్యంత అవసరం. ఇవి భాషను నేర్చుకోవడానికే గాక, భాషపై పట్టును సంపాదించడానికి కూడా ఉపయోగపడతాయి. | ||
సాంకేతిక పదకోశాలు
పారిభాషిక పదకోశాలు
మాండలిక పదకోశాలు
యాస పదకోశాలు
బూతుల పదకోశాలు
'''3. తెలుగులోకి అనువాదాలు'''
సాహిత్య అనువాదాలు
తెలుగు వికిపీడియా
తెలుగు విక్షనరీ
తెలుగులో సాఫ్ట్‌వేర్
గూగుల్ పటాలు
'''4. తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు'''
స్థానికీకరణ
స్థానికీకరణ
పంక్తి 29: | పంక్తి 82: | ||
'''ప్రపంచ తెలుగు మహాసభలు'''
'''5. తెలుగు పుస్తకాలు'''
+ | నలభైనాలుగు వేలకు పైబడి ఉన్న మనసు ఫౌండేషన్ పుస్తకాల జాబితాను తెలుగులో చేసి అందుబాటులో తేవడం. ఈ జాబితాలోని నకలు హక్కులు తీరిపోయి జాతీయమైన పుస్తకాలను ఓసీఆర్ వాడి యూనికోడీకరించడం. | ||
'''6. తెలుగు జాల సూచిక'''
+ | జాలములో ఉన్న ఉపయోగకరమైన తెలుగు గూడులను విషయాలవారిగా ఒకచోట క్రోడీకరించడం. దీనివలన త్వరగా ఏ సమాచారం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. | ||
'''7. ప్రపంచ తెలుగు మహాసభలు'''
+ | తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర ప్రదేశాలలో జరుగు ప్రతి ప్రపంచ తెలుగు మహాసభలలో భాషాభిమానులు దిశానిర్దేశం చేసుకోవడం. | ||
'''8. మాతృభాషా దినోత్సవం'''
'''9. తెలుగు వైజ్ఞానిక సంస్థ'''
+ | పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పాటుచేయడం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరడం. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు: | ||
తెలుగు వైజ్ఞానిక సదస్సు
+ | సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సును నిర్వహించడం. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించడం. | ||
ప్రామాణిక పరిశోధన సంచిక
+ | సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపడం. ఆ పత్రికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించడం. | ||
'''10. తెలుగు ఉద్యోగాలు'''
− | తెలుగుకు | + | తెలుగు వచ్చిన వారికి గల ఉద్యోగ అవకాశాల గురించి విస్తృతంగా తెలియజేయడం. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. ప్రభుత్వేతర ఉద్యోగాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా మిత్రుల ద్వారా, భాషాభిమానుల ద్వారా, భావసారూప్యత గల వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించడం. |
03:51, 9 జూలై 2018 నాటి చిట్టచివరి కూర్పు
ఆశయం
స్వప్నం
తెలుగువారికి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.
తెలుగు రాష్ట్రాలలో పరిపాలన, వ్యాపార వ్యవహారాలూ తెలుగులో జరగాలి.
సగటు తెలుగువాడికి కావలసిన వినోదం, విజ్ఞానం, వికాసం అన్నీ తెలుగులో లభ్యమవాలి.
తెలుగు మాత్రమే వచ్చినవారు కూడా సౌకర్యంగా, గౌరవంగా బతకడానికి తగ్గ సంపాదనావకాశాలు ఉండాలి.
అనుబంధ స్వప్నాలు
పై స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి సమాజం లోని ప్రధాన వ్యవస్థలలో చాలా మార్పులు రావాలి. అవి అనుబంధ స్వప్నాలు:
ప్రభుత్వం - శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు
ప్రజల తర్వాత వారిపై అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు తెలుగు భాషలో నడుస్తూ, వాటి విధానాలు తెలుగు భాషకు అనుగుణంగా ఉన్నప్పుడు తెలుగు బాషకు ఆధునిక హోదా వచ్చినట్టే.
- చట్ట సభల్లో చర్చలూ, చట్టాల రూపకల్పన తెలుగులో జరగాలి.
- ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనలు, విధాన ప్రకటనలు, సంక్షేమ పథకాలు, తాఖీదులు, రశీదులు, ఇతరత్రా సమాచారం అంతా ప్రధానంగా తెలుగులోనే ఉండాలి.
- పరిపాలన, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పద్దులు, రికార్డులు అన్నీ తెలుగులోనే జరగాలి.
- న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు తెలుగులో జరగాలి. తీర్పులను తెలుగులో వెలువరించాలి.
- ప్రభుత్వం, దాని విభాగాలు ప్రజలకు అందించే సమాచారం, ప్రజాసంబంధాల నిమిత్తం నిర్వహించే అన్ని రకాల కార్యకపాలాలు (రేడియో టీవీ ప్రోగ్రాములు, వార్తాలేఖలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం గట్రా) అన్నీ తెలుగులో ఉండాలి.
ముద్రణ, ప్రసార, జాల మాధ్యమాలు
ప్రజల మధ్య, సమాజంలోని తతిమా వ్యవస్థల మధ్య అంతరాల్ని పూడ్చి సంభాషణా వారధులుగా వ్యవహరించేవే మాధ్యమాలు. వీటికి ఉన్న ప్రాధాన్యత లేదా అవి పోషించే పాత్ర మూలంగా వీటిని ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించారు. తెలుగు భాషకు ఆధునికహోదాలో కూడా వీటిదే కీలక పాత్ర.
- వినోదం: సినిమాలు, టీవీ కార్యక్రమాలు, నాటకాలు, స్వతంత్ర మాధ్యమాలలో తక్కువ నిడివి సినిమాలు, కథలు, కవితలు, కార్టూనులు వంటివి అన్నీ తెలుగులో ఉండాలి. ఇప్పుటికే ఇవన్నీ తెలుగు లోనే ఉన్నా వీటి సృష్టి ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ. తెలుగు వారి తలసరి సాంస్కృతిక దిగుబడి చాలా పెరగాల్సి ఉంది.
- విజ్ఞానం: అకడమిక్ రూపంలో చూస్తే అన్ని స్థాయిల్లోనూ చదువులు (వృత్తి విద్యలు, దూర విద్యలతో సహా) పూర్తిగా తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. పరిశోధనలు, పత్ర సమర్పణలు, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో పురోగతీ, దానిపై చర్చలూ, సదస్సులూ కూడా తెలుగులో జరగాలి. అకడమికేతర రూపాల్లో వివిధ నైపుణ్యాలపై శిక్షణలు, సరికొత్త సాంకేతికతలపై సదస్సులు, చర్చలూ, అనేక అంశాలపై సెమినార్లూ గట్రా తెలుగులో జరగాలి.
- సమాచారం: స్థానిక, ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వార్తలూ విశేషాలూ అన్నీ తెలుగులోనూ లభించాలి. కేవలం దిన పత్రికలు, జాల పత్రికలే కాకుండా, స్వత్రంత్ర మాధ్యమాలుగా బ్లాగులు, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెళ్లు, పోడ్‌కాస్టులు తెలుగులో విరాజిల్లాలి.
- వికాసం: ఆధ్యాత్మికత, తత్వ చింతన, నైతిక ధర్మ చింతనలు, భవిష్యత్తు-సాంకేతికతలపై ఆలోచనలు, మానవాళి మనుగడ, ప్రస్థానం ఇలాంటివాటిపై ఆలోచనలు, చర్చలు, ప్రచురణలు తెలుగులో జరగాలి. మార్పుకై పోరాటం, అన్ని రకాల ఉద్యమాలు వాటి సాహిత్యం అంతా తెలుగులో లభించాలి.
వ్యాపార సంస్థలు
నేటి మార్కెట్-ఆధారిత పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార సంస్థల పాత్ర కూడా అంచనాలకు మించిన ప్రాధాన్యం కలది. వాటినుండి భాషకు తగ్గ తోడ్పాటు లభించినప్పుడే ఆధునికహోదా లభించినట్టు.
- తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే వస్తూత్పత్తులన్నీ (పేర్లూ, వాడుకునే సూచనలు, ఇతరత్రా వివరాలతో సహా) తెలుగులో ఉండాలి. ఇక్కడ అందించబడే సేవలు కూడా తెలుగులో/తెలుగు సమాచారంతో లభ్యమవాలి. వారి వ్యాపార ప్రకటనలూ తెలుగులో ఉండితీరాలి.
- వ్యాపార సంస్థలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు దాఖలు చేసే నివేదికలు, వాటి పెట్టుబడిదార్లకు, వాటాదార్లకు, ప్రజల సమాచార నిమిత్తం ప్రచురించే నివేదికలు, పత్రాలు తెలుగులో ఉండాలి.
- తెలుగువారి వ్యాపార సంస్థల్లో అంతర్గత కార్యకపాలాలు, పద్దులు, ఖాతా పుస్తకాలువంటివీ తెలుగులో నిర్వహించబడుతూండాలి.
కార్యాచరణ
మన ఈ స్వప్నాన్ని సాకారం చేసుకొనుటకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. వీటిలో కొన్ని ఇప్పటికే మొదలుపెట్టబడ్డాయి.
- 0. పనిముట్లు ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ పనిముట్లను వాడుకుంటున్నాము:
- 0.1.చర్చావేదికలు
- ట్విట్టరు: తెలుగుదండు
- యూట్యూబు: తెలుగుభాష
- ఫేసుబుక్కు: మనమాతృభాష తెలుగు
- 0.2.మాటలకాయింపు
- తెలుగుపదం తెలుగుపదం
- 1. తెలుగు మాటల కాయింపు మన తెలుగును రక్షించుకోవడంతో పాటు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్తపదాల సృజన కూడా జరగాలి.
- 2. తెలుగు నిఘంటువులు నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవడం. ఇవి అత్యంత అవసరం. ఇవి భాషను నేర్చుకోవడానికే గాక, భాషపై పట్టును సంపాదించడానికి కూడా ఉపయోగపడతాయి.
- సాంకేతిక పదకోశాలు
- పారిభాషిక పదకోశాలు
- మాండలిక పదకోశాలు
- యాస పదకోశాలు
- బూతుల పదకోశాలు
- 3. తెలుగులోకి అనువాదాలు
- సాహిత్య అనువాదాలు
- తెలుగు వికిపీడియా
- తెలుగు విక్షనరీ
- తెలుగులో సాఫ్ట్‌వేర్
- గూగుల్ పటాలు
- 4. తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
- స్థానికీకరణ
- తెలుగు పనిముట్లు
- 5. తెలుగు పుస్తకాలు నలభైనాలుగు వేలకు పైబడి ఉన్న మనసు ఫౌండేషన్ పుస్తకాల జాబితాను తెలుగులో చేసి అందుబాటులో తేవడం. ఈ జాబితాలోని నకలు హక్కులు తీరిపోయి జాతీయమైన పుస్తకాలను ఓసీఆర్ వాడి యూనికోడీకరించడం.
- 6. తెలుగు జాల సూచిక జాలములో ఉన్న ఉపయోగకరమైన తెలుగు గూడులను విషయాలవారిగా ఒకచోట క్రోడీకరించడం. దీనివలన త్వరగా ఏ సమాచారం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
- 7. ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర ప్రదేశాలలో జరుగు ప్రతి ప్రపంచ తెలుగు మహాసభలలో భాషాభిమానులు దిశానిర్దేశం చేసుకోవడం.
- 8. మాతృభాషా దినోత్సవం
- 9. తెలుగు వైజ్ఞానిక సంస్థ పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పాటుచేయడం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరడం. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు:
- తెలుగు వైజ్ఞానిక సదస్సు సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సును నిర్వహించడం. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించడం.
- ప్రామాణిక పరిశోధన సంచిక సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపడం. ఆ పత్రికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించడం.
- 10. తెలుగు ఉద్యోగాలు తెలుగు వచ్చిన వారికి గల ఉద్యోగ అవకాశాల గురించి విస్తృతంగా తెలియజేయడం. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. ప్రభుత్వేతర ఉద్యోగాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా మిత్రుల ద్వారా, భాషాభిమానుల ద్వారా, భావసారూప్యత గల వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించడం.