తెలుగులో సెర్వర్ వైపు పీడీఎఫ్ లేదా బొమ్మ తయారీ

ఇరుసు వికీ నుండి
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) ('పీడీఎఫ్/బొమ్మ రూపకల్పనకు తెలుగు యూనికోడ్ వ...' తో కొత్త పేజీని సృష్టించారు) చేసిన 00:01, 31 ఆగస్టు 2014 నాటి కూర్పు
Jump to navigation Jump to search

పీడీఎఫ్/బొమ్మ రూపకల్పనకు తెలుగు యూనికోడ్ వినియోగించేప్పుడు ఫోటోషాప్ లాంటివి వాడలేము. గింప్ ఉన్నప్పటికీ అది మన సొంత గణినిలో వాడగలమే కానీ, సెర్వర్ లో చెయ్యలేము. తెలుగులో మనకు కావాల్సిన ఖతిలో పీడీఎఫ్/బొమ్మలను రూపొందించడమే ఈ ఆలోచన