తెలుగు దినోత్సవాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాష సంస్కృతుల చైతన్యాన్ని పెంచేందుకూ వాటి ఔన్నత్యాన్ని తెలియజేసేందుకు కొన్ని ప్రత్యేకమైన దినాలను గుర్తించి పాఠిస్తున్నాం. తెలుగు భాషా వ్యాప్తికి, ఆ దిశగా జనాలను ప్రేరేపించడానికి, పలు ప్రచారోద్యమాలను మొదలుపెట్టడానికి ఈ దినోత్సవాలు మంచి సందర్భాలు.

  • ఫిబ్రవరి 21 — అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం
  • ఆగస్టు 29 — తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి)
  • సెప్టెంబరు 9 — తెలుగు మాండలికాల దినోత్సవం (కాళోజీ నారాయణరావు జయంతి)
  • సెప్టెంబరు 19 — తెలుగు మాధ్యమాల దినోత్సవం (తాపీ ధర్మారావు జయంతి)
  • డిసెంబరు రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం