చేతివ్రాతల స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ

ఇరుసు వికీ నుండి
చిలాబు (చర్చ | రచనలు) ('ఒక రాష్ట్రానికి చెందిన చేతివ్రాతలను వేరే ర...' తో కొత్త పేజీని సృష్టించారు) చేసిన 01:58, 21 జనవరి 2018 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search

ఒక రాష్ట్రానికి చెందిన చేతివ్రాతలను వేరే రాష్ట్రం వారు కనీసం బొమ్మల రూపంలోనైనా తీసుకుపోరాదు అన్న నిబంధనలు పెట్టే కుచించుకుపోయిన మనస్తత్వం కల వారి మధ్య మనమున్నాము. ఏం చేయగలం? కుదిరినన్ని విధాలలో వీటిని పలుచోట్ల భద్ర పరచాలి. - రహ్మానుద్దీన్