ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత

ఇరుసు వికీ నుండి
చిలాబు (చర్చ | రచనలు) చేసిన 23:47, 30 డిసెంబరు 2017 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search

ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువద్దాం. ప్రభుత్వేతర ఉద్యోగాల్లో కూడా ఇదే అనుసరించేలా మిత్రుల ద్వారా, భాషాభిమానుల ద్వారా, భావసారూప్యత గల వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని తీసుకువద్దాం.