"ప్రపంచ సమాచారాన్ని తెలుగులో పంచుకోవడం" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
('ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్న వైజ్ఞానిక విషయ...' తో కొత్త పేజీని సృష్టించారు)
 
(తేడా లేదు)

09:59, 31 డిసెంబరు 2017 నాటి చిట్టచివరి కూర్పు

ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్న వైజ్ఞానిక విషయమైనా తెలుగులో కూడా తెలుసుకోగలిగే వీలుండాలి. ఆ దిశగా ఆయా రంగాల్లోని తెలుగువారు సమాచారాన్ని తెలుగులో అందించాలి. కొత్త ఆలోచనల్నీ, ప్రయత్నాలనూ తెలుగు వారికి పరిచయం చేయాలి.