"ఫిబ్రవరి-21" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
('తోటి తెలుగు వారితో తెలుగు లోనే మాట్లాడదాం....' తో కొత్త పేజీని సృష్టించారు)
 
పంక్తి 1: పంక్తి 1:
తోటి తెలుగు వారితో తెలుగు లోనే మాట్లాడదాం. ఈమెయిళ్ళులో, ట్వీట్లలో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
+
తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాం. ఈమెయిళ్ళలో, ట్వీట్లలో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
  
మనకి సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిథులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
+
మనకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిథులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
  
తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
+
తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
  
కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లం లోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు.#మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
+
కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లంలోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు.#మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం

10:19, 4 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాం. ఈమెయిళ్ళలో, ట్వీట్లలో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం

మనకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిథులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం

తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం

కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లంలోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు.#మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం

"https://wiki.irusu.in/index.php?title=ఫిబ్రవరి-21&oldid=217" నుండి వెలికితీశారు