ప్రపంచ సమాచారాన్ని తెలుగులో పంచుకోవడం

ఇరుసు వికీ నుండి
చిలాబు (చర్చ | రచనలు) ('ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్న వైజ్ఞానిక విషయ...' తో కొత్త పేజీని సృష్టించారు) చేసిన 09:59, 31 డిసెంబరు 2017 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search

ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్న వైజ్ఞానిక విషయమైనా తెలుగులో కూడా తెలుసుకోగలిగే వీలుండాలి. ఆ దిశగా ఆయా రంగాల్లోని తెలుగువారు సమాచారాన్ని తెలుగులో అందించాలి. కొత్త ఆలోచనల్నీ, ప్రయత్నాలనూ తెలుగు వారికి పరిచయం చేయాలి.