తెలుగు అంతర్జాల ఆటలు

ఇరుసు వికీ నుండి
Abhich98 (చర్చ | రచనలు) (added a new link) చేసిన 08:11, 12 జూలై 2025 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search

అంతర్జాలంలో తెలుగు ఆటలు

(గమనిక: ఈ ఆటలు సృష్టించిన వారికి నెనర్లు, మెచ్చుకోళ్ళు. నా పాత్ర సేకరించటం వరకే, అన్నీ ఒక్క దగ్గర ఉంటే అందుబాటులో ఉంటాయని ఈ ప్రయత్నం)

Alphabet games to learn Telugu

తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్లకు తేలికైన ఆటలు. ముఖ్యంగా తెలుగు అక్షరాలు నేర్చుకోవడం కోసం.
Learn Telugu easily and effectively by playing these games and working on the interactive exercises.
https://coursesuseek.com/telugu-games

ఫ్లాపీ 'క' (FlappyKa) ఇంకా మరిన్ని ఆటలు

"తెలుగు తునకలు" యాప్ గ్యాలరీలో పలు చిన్న ఆటలు ఉన్నాయి. క్లాసిక్ మొబైల్ ఆటలకు అనుకరణలుగా ఈ ఆటలను తయారుచేశారు, ఈ ఆటలతో తెలుగు సంఖ్యలు, తెలుగు అక్షరమాల, చిన్న పదాలు నేర్చుకోవచ్చు.
There are multiple small games in the "Telugu tunakalu" app gallery. These games imitations of classic mobile games developed to learn telugu numericals, telugu alphabet, small words, etc.
https://telugutunakalu.github.io/apps/

లిపి.గేమ్ - Lipi.game

ఇది ఒక ఆటల మొబైల్ యాప్. ఈ యాప్‌లో పలు తెలుగు ఆటలు ఉన్నాయి.
It is mobile app with multiple games:
పదవిహారం (word cruise), పదం పట్టుకో (catch the word), గడబిడ (jumble).
https://lipi.game

తప్పొప్పుల తిప్పలు

తెలుగు పదాలను సరిగ్గా గుర్తించడానికి, ఉచ్చారణ సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఆట/క్విజ్.
A test to check our ability to correctly identify spellings of telugu words.
https://tappoppulu.irusu.in/

ప్రపంచంలో అన్నీ దేశాలు

ఇది భౌగోళిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పరీక్షించే ఆట. ప్రపంచంలో ౧౯౬ (196) దేశాలు ఉన్నాయి. అన్నిటి పేర్లు వ్రాయగలరా?
There are 196 countries in the world. Can you name them?
https://www.jetpunk.com/user-quizzes/235880/prapancamlo-anni-desalu

పదకేళి - Telugu Wordle

తెలుగు పదాలను గుర్తించే ఆట. 3, 4, లేదా 5 అక్షరాల పదాలను కొన్ని (8) ప్రయత్నాల్లో గుర్తించాలి. మీరు తప్పు పదాన్ని గెస్ చేస్తే సరైన పదం వైపు జాడలను ఆట సూచిస్తుంది.
It is Telugu version of wordle, a game where you try to guess a hidden word in a fixed number of attempts. In this version, you can play easy - guessing 3 letter words, or the hard one - guessing 5 letter words.
https://eemaata.com/wordle/