"స్థానికీకరణ వేదికలు" కూర్పుల మధ్య తేడాలు
(వివరణ చేర్చినను) |
చి (చేర్పు) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
==క్రౌడిన్== | ==క్రౌడిన్== | ||
* [https://crowdin.com/ లినియేజ్ ఓఎస్, రెడిట్, గట్రా] | * [https://crowdin.com/ లినియేజ్ ఓఎస్, రెడిట్, గట్రా] | ||
+ | * [https://crowdin.com/editor/universal-language-pack/all/en-te?view=comfortable&filter=basic&value=0 మైన్‌క్రాఫ్ట్ బెడ్‌రాక్] | ||
==లాంచ్‌ప్యాడ్== | ==లాంచ్‌ప్యాడ్== |
02:22, 13 ఏప్రిల్ 2025 నాటి చిట్టచివరి కూర్పు
తెలుగువారు తెలుగులో పరికరాలు, యాప్లను వాడటానికి అలవాటుపడాలి, తెలుగులో వాడటం సౌకర్యవంతంగా భావించాలి. అలాగే, తెలుగు మాత్రమే తెలిసినవారు కూడా కంప్యూటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ అవసరాలకు సమర్థవంతంగా వాడుకోగలగాలి.
కంప్యూటరు, మొబైలు, జాల ఉపకరణాల తెనుగింపులో పాల్గొనండి. మీరు తెనుగిస్తున్న కొత్త ప్రాజెక్టులను ఇక్కడ చేర్చండి, తద్వారా ఔత్సాహికులు వాటిలో పాల్గొంటారు. చివరిగా, మీ రోజూవారీ జీవితంలో తెలుగును విరివిగా వాడండి.
మొజిల్లా
మొజిల్లా అనేది అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ. ఫైర్ఫాక్స్ వారి ప్రముఖ అంతర్జాల విహారిణి (browser).
ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్
కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS)
వర్డ్‌ప్రెస్ అనేది ఉచిత, బహిరంగ కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS). ఇది వినియోగదారులు వారి వెబ్‌సైట్‌లు, బ్లాగులను సులభంగా సృష్టించడానికి, నిర్వహించడానికి, నవీకరించడానికి ఉపయోగపడుతుంది.
డ్రూపల్ కూడా ఒక ఉచిత, బహిరంగ కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (CMS).
వెబ్‌లెట్
ట్రాన్సిఫెక్స్
క్రౌడిన్
లాంచ్‌ప్యాడ్
ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ (OpenStreetMap) వేలాది వెబ్‌సైట్లకు, మొబైలు యాప్‌లకు, హార్డ్‌వేరు డివైసులకూ మ్యాప్ డేటాను అందిస్తుంది.