(కృత్రిమ మేధతో) వాక్యాల, వ్యాసాల తిరగరాత

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

తెలుగులోని వాక్యాలను, వ్యాసాలను వివిధ పద్ధతుల్లో కృత్రిమ మేధతో తిరగరాయగలిగే సౌలభ్యం ఉండాలి. ఉదాహరణకు ఈ క్రింది విధాలుగా:

  • ఒక మాండలికం నుండి మరొక మాండలికం లోనికి
  • విరివిగా సంస్కృత/ఆంగ్ల మాటలు ఉన్న పాఠ్యం అచ్చ/మేలిమి తెలుగు మాటలు వాడేలా
  • మామూలు వ్యాసాన్ని ఒక రచయిత శైలిని అనుకరించేలా (పారడీ)
  • గ్రాంథిక శైలి నుండి వ్యవహార శైలికి
  • గంభీరమైన శైలి నుండి సరదా శైలికి (ఫార్మల్ నుండి ఇన్మార్ఫల్)
  • నేటి తెలుగు నుండి ప్రాచీన తెలుగుకి (అటూ ఇటూ) (16వ శతాబ్దపు తెలుగు, 19వ శతాబ్దపు తెలుగు, ఇలా ఇందులో రకాలూ ఉండొచ్చు.)