తెలుగు సమాచార సేకరణ

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

తెలుగు సమాచార సేకరణ

జనాలు రాస్తూన్న మంచి తెలుగు సమాచారం (సొల్లు ఫార్వర్డులు కాకుండా... ఆలోచింపజేసే టపాలు, కథలు గట్రా) ఫేస్‌బుక్, వాట్సాప్‌ల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోకుండా బ్లాగులు, వెబ్‌సైట్లకు తీసుకురాగలగాలి. ఆదిశగా మనం అవగాహన కల్పించాలి. జనాల్ని ప్రోత్సహించాలి.