తెలుగు సమాచార సేకరణ

ఇరుసు వికీ నుండి
చిలాబు (చర్చ | రచనలు) ('తెలుగు సమాచార సేకరణ జనాలు రాస్తూన్న మంచి త...' తో కొత్త పేజీని సృష్టించారు) చేసిన 09:44, 31 డిసెంబరు 2017 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search

తెలుగు సమాచార సేకరణ

జనాలు రాస్తూన్న మంచి తెలుగు సమాచారం (సొల్లు ఫార్వర్డులు కాకుండా... ఆలోచింపజేసే టపాలు, కథలు గట్రా) ఫేస్‌బుక్, వాట్సాప్‌ల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోకుండా బ్లాగులు, వెబ్‌సైట్లకు తీసుకురాగలగాలి. ఆదిశగా మనం అవగాహన కల్పించాలి. జనాల్ని ప్రోత్సహించాలి.