"వీడియోలకు తెలుగు ఉపశీర్షికలు" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
(''''ఆకాంక్ష''': వీడియోలు తెలుగు ఉపశీర్షికలతో (subtit...' తో కొత్త పేజీని సృష్టించారు)
(తేడా లేదు)

01:02, 3 జూన్ 2014 నాటి కూర్పు

ఆకాంక్ష: వీడియోలు తెలుగు ఉపశీర్షికలతో (subtitles) ఉండాలి.

ఎందుకు?

  1. వినికిడి సమస్యలు ఉన్నవారు సినిమాలను, వీడియోలను ఆనందించవచ్చు.
  2. శబ్దం వినిపించ(కూడ)ని సందర్భాలలో (రద్దీ ప్రదేశాలు లేదా నిశ్శబ్దంగా ఉండాల్సిన ఆసుపత్రులు, గ్రంథాలయాలు వంటి చోట్ల) నడిచే వీడియోలకు మాటలు లేని లోటుని ఉపశీర్షికలతో పూరించవచ్చు.
  3. పరభాషా వీడియోలను తెలుగు వారు తెలుగు ఉపశీర్షికల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎలా?

  1. వీడియోలను ట్రాన్స్‌స్క్రైబ్ చేసి, వాటిని వివిధ భాషల లోనికి అనువదించే సౌలభ్యాన్ని కొన్ని జాల గూళ్ళు అందిస్తున్నాయి.
  2. జాల గూళ్ళ యజమానులు వారు అందిండే వీడియోలకు, ఆడియోలకు ఉపశీర్షికలను అందించడానికి HTML5లో Web Video Text Tracks అనే సౌలభ్యం ఉంది.