"మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం" యొక్క కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
('జనాలకు నిత్యం వినపడే, కనపడే వనరుల ద్వారానే...' తో కొత్త పేజీని సృష్టించారు)
 
(తేడా లేదు)

01:55, 21 జనవరి 2018 నాటి చిట్టచివరి కూర్పు

జనాలకు నిత్యం వినపడే, కనపడే వనరుల ద్వారానే ఇది జరుగుతుంది, అందుకని సినిమాలు, ఎఫెం రేడియో, వార్తా పత్రికలు, బ్లాగులు, సంభాషణలు అన్నింటా మెల్లి మెల్లిగా కొన్ని పదాలను చొప్పించాలి. సంభాషణలలోకి తేట తెలుగు పదాలను ఇమిడ్చి మాట్లాడుకోవాలి. - రహ్మానుద్దీన్