"ఫిబ్రవరి-21" యొక్క కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చి
పంక్తి 1: పంక్తి 1:
తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాం. ఈ-వేగుల్లో, ట్విట్టరు కూతల్లో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
+
* తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాం. ఈ-వేగుల్లో, ట్విట్టరు కూతల్లో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
  
మనకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిథులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
+
* మనకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిథులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
  
తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం  
+
* తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
  
కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లంలోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు.#మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
+
* కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లంలోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు.#మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం

00:23, 5 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

  • తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాం. ఈ-వేగుల్లో, ట్విట్టరు కూతల్లో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
  • మనకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిథులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
  • తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
  • కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లంలోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు.#మనభాషమనహక్కు #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
"http://wiki.irusu.in/index.php?title=ఫిబ్రవరి-21&oldid=222" నుండి వెలికితీశారు