https://wiki.irusu.in/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81&feed=atom&hideredirs=1&limit=50&offset=&namespace=0&username=&tagfilter=ఇరుసు వికీ - కొత్త పేజీలు [te]2024-03-28T23:36:57Zఇరుసు వికీ నుండిMediaWiki 1.35.0https://wiki.irusu.in/(%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AE_%E0%B0%AE%E0%B1%87%E0%B0%A7%E0%B0%A4%E0%B1%8B)_%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2,_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4(కృత్రిమ మేధతో) వాక్యాల, వ్యాసాల తిరగరాత2021-04-20T14:37:09Z
Veeven:

తెలుగులోని వాక్యాలను, వ్యాసాలను వివిధ పద్ధతుల్లో కృత్రిమ మేధతో తిరగరాయగలిగే సౌలభ్యం ఉండాలి. ఉదాహరణకు ఈ క్రింది విధాలుగా:

* ఒక మాండలికం నుండి మరొక మాండలికం లోనికి

* విరివిగా సంస్కృత/ఆంగ్ల మాటలు ఉన్న పాఠ్యం అచ్చ/మేలిమి తెలుగు మాటలు వాడేలా

* మామూలు వ్యాసాన్ని ఒక రచయిత శైలిని అనుకరించేలా (పారడీ)

* గ్రాంథిక శైలి నుండి వ్యవహార శైలికి

* గంభీరమైన శైలి నుండి సరదా శైలికి (ఫార్మల్ నుండి ఇన్మార్ఫల్)

* నేటి తెలుగు నుండి ప్రాచీన తెలుగుకి (అటూ ఇటూ) (16వ శతాబ్దపు తెలుగు, 19వ శతాబ్దపు తెలుగు, ఇలా ఇందులో రకాలూ ఉండొచ్చు.)

[[వర్గం:ఆలోచనలు]]
Veeven