తెలుగు మానిఫెస్టో

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

స్వప్నం

తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలన్నింటినీ తెలుగులోనే జరుపుకోగలగాలి!

సగటు తెలుగువాడికి కావల్సిన వినోదం, విజ్ఞానం, వికాసం అన్నీ తెలుగులో లభ్యమవాలి.
తెలుగు రాష్ట్రాలలో విద్యా బోధన, పరిపాలన, వ్యాపార వ్యవహారాలూ తెలుగులో జరగాలి.
తెలుగు మాత్రమే వచ్చినవారు కూడా సౌకర్యంగా బతకడానికి తగ్గ సంపాదనావకాశాలు ఉండాలి.

కార్యాచరణ

మన ఈ స్వప్నాన్ని సాక్షాత్కారం చేసుకొనుటకు ఈ కార్యక్రమాలతో మొదలుపెడుదాము:

  • చర్చావేదికలు
  • ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ క్రింది వేదికలను వాడుకుంటున్నాము.
    • ట్విట్టర్: @telugudandu
    • ఫేస్‌బుక్: <త్వరలో>
    • గూగుల్ సమూహాలు: <త్వరలో>
  • test
  • test
  • తెలుగు మాటల కాయింపు
  • తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
    • స్థానికీకరణ
    • తెలుగు పనిముట్లు
  • test