"తెలుగు మానిఫెస్టో" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
పంక్తి 55: | పంక్తి 55: | ||

'''మాతృభాషా దినోత్సవం'''

'''మాతృభాషా దినోత్సవం'''

'''తెలుగు వైజ్ఞానిక సంస్థ'''

+ | పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పడాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణా లోను, భారతదేశం లోని ఇతర ప్రాంతాల లోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరాలి. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ ముఖ్యంగా రెండు పనులు చేయాలి. | ||

తెలుగు వైజ్ఞానిక సదస్సు

+ | సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించాలి. | ||

ప్రామాణిక పరిశోధన సంచిక

+ | సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపాలి. ఆ పత్రికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించాలి. | ||

'''తెలుగు ఉద్యోగాలు'''

'''తెలుగు ఉద్యోగాలు'''

05:07, 23 జనవరి 2018 నాటి కూర్పు
స్వప్నం
తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలన్నింటినీ తెలుగులోనే జరుపుకోగలగాలి!
సగటు తెలుగువాడికి కావల్సిన వినోదం, విజ్ఞానం, వికాసం అన్నీ తెలుగులో లభ్యమవాలి.
తెలుగు రాష్ట్రాలలో విద్యా బోధన, పరిపాలన, వ్యాపార వ్యవహారాలూ తెలుగులో జరగాలి.
తెలుగు మాత్రమే వచ్చినవారు కూడా సౌకర్యంగా బతకడానికి తగ్గ సంపాదనావకాశాలు ఉండాలి.
కార్యాచరణ
మన ఈ స్వప్నాన్ని సాకారం చేసుకొనుటకు ఈ కార్యక్రమాలతో మొదలుపెడుదాం:
- చర్చావేదికలు ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ వేదికలను వాడుకుంటున్నాము:
- ట్విట్టర్: @telugudandu
- ఫేస్బుక్: <త్వరలో>
- గూగుల్ సమూహాలు: <త్వరలో>
- తెలుగు మాటల కాయింపు
- తెలుగు నిఘంటువులు నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవడం. ఇవి అత్యంత అవసరం. ఇవి భాషను నేర్చుకోవడానికే గాక, భాషపై పట్టును సంపాదించడానికి కూడా ఉపయోగపడతాయి.
- సాంకేతిక పదకోశాలు
- పారిభాషిక పదకోశాలు
- మాండలిక పదకోశాలు
- యాస పదకోశాలు
- బూతుల పదకోశాలు
- తెలుగు అనువాదాలు
- సాహిత్య అనువాదాలు
- తెలుగు వికిపీడియా
- తెలుగు విక్షనరీ
- తెలుగులో సాఫ్ట్వేర్
- గూగుల్ పటాలు
- తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
- స్థానికీకరణ
- తెలుగు పనిముట్లు
- తెలుగు పుస్తకాలు నలభైనాలుగు వేలకు పైబడి ఉన్న మన పుస్తకాల జాబితాను తెలుగులో చేసి అందుబాటులో తేవడం. ఈ జాబితాలోని నకలు హక్కులు తీరిపోయి జాతీయమైన పుస్తకాలను ఓసీఆర్ వాడి యూనికోడీకరించడం.
- తెలుగు జాల సూచిక జాలములో ఉన్న ఉపయోగకరమైన తెలుగు గూడులను విషయాలవారిగా ఒకచోట క్రోడీకరించడం. దీనివలన త్వరగా ఏ సమాచారం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
- ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర ప్రదేశాలలో జరుగు ప్రతి ప్రపంచ తెలుగు మహాసభలలో భాషాభిమానులు దిశానిర్దేశం చేసుకోవడం.
- మాతృభాషా దినోత్సవం
- తెలుగు వైజ్ఞానిక సంస్థ పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పడాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణా లోను, భారతదేశం లోని ఇతర ప్రాంతాల లోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరాలి. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ ముఖ్యంగా రెండు పనులు చేయాలి.
- తెలుగు వైజ్ఞానిక సదస్సు సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించాలి.
- ప్రామాణిక పరిశోధన సంచిక సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపాలి. ఆ పత్రికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించాలి.
- తెలుగు ఉద్యోగాలు తెలుగు వచ్చిన వారికి గల ఉద్యోగ అవకాశాల గురించి విస్తృతంగా తెలియజేయడం. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. ప్రభుత్వేతర ఉద్యోగాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా మిత్రుల ద్వారా, భాషాభిమానుల ద్వారా, భావసారూప్యత గల వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించడం.
- ప్రభుత్వ పోకడ తెలుగుకు సంబంధించి ప్రభుత్వ విధానాలను గమనించడం, అవి భాషావ్యాప్తికి ఉపయోగకరంగా ఉండునట్లు చూడడం, సంబంధిత నిధులను సరైన పనులకు వినియోగించునట్లు చూడడం. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ ఆదేశాలు, న్యాయస్థానాల కార్యకలాపాలు మరియు తీర్పులు తెలుగులో ఉండేలా చూడడం.