తెలుగు జాల సూచిక
Jump to navigation
Jump to search
తెలుగు కార్యాచరణ పత్రం (మానిఫెస్టో) తయారుచేసుకొనుటకు మరియు తెలుగు సమాచారం ఏది ఎక్కడ ఉందో సూచించుటకు ఉద్దేసించిన జాల పుటయే ఈ "సూచిక". దీనిలో ఇంకా ఏమేమి పొందుపరచవచ్చో, లేదా పొందుపరచినవాటిలో మార్పులు, చేర్పులు ఏమైనా చేయాలేమో ఇక్కడ తెలియజేయండి.
--- ఈ క్రింది నమూనాను మీరు బాగు చేయవచ్చు:
- తెలుగు కార్యాచరణ పత్రం
- ఏ పనులు ఎక్కడ చేస్తున్నాము?
- చేయాల్సిన పనులు ("ఆలోచనలు" వికి పుటకు లంకె)
1. భాష 2. సంస్కృతి 3. జాలవినియోగం 4. మన తెలుగు మహనీయులు 5. ఉచిత తెలుగు పుస్తకాలు 6. సాహిత్యం 7. కళలు 8. ఉద్యోగాలు 9. ప్రభుత్వ మద్దతు
- చిలాబు ---