తెలుగులో సెర్వర్ వైపు పీడీఎఫ్ లేదా బొమ్మ తయారీ

ఇరుసు వికీ నుండి
Veeven (చర్చ | రచనలు) చేసిన 00:12, 1 సెప్టెంబరు 2014 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search

పీడీఎఫ్/బొమ్మ రూపకల్పనకు తెలుగు యూనికోడ్ వినియోగించేప్పుడు ఫోటోషాప్ లాంటివి వాడలేము. గింప్ ఉన్నప్పటికీ అది మన సొంత గణినిలో వాడగలమే కానీ, సెర్వర్ లో చెయ్యలేము. తెలుగులో మనకు కావాల్సిన ఖతిలో పీడీఎఫ్/బొమ్మలను రూపొందించడమే ఈ ఆలోచన.