"తెలుగులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
('ఆంగ్లభాష కంప్యూటర్ వాడకానికి అత్యావశ్యకం...' తో కొత్త పేజీని సృష్టించారు)
 
పంక్తి 1: పంక్తి 1:
 
ఆంగ్లభాష కంప్యూటర్ వాడకానికి అత్యావశ్యకం కాకూడదన్న తెలుగు కంప్యూటర్ నిపుణుల కృషి చాలావరకూ ఫలించింది. కానీ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే నేర్చుకునేందుకు వాడదగ్గ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా తెలుగులో లేదు. ఈ పద్ధతి వల్ల కంప్యూటింగ్ అనేది ఆంగ్లభాష వచ్చిన వారి సొత్తుగా మిగిలిపోయింది. మొత్తం అన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజులూ తెలుగులోకి స్థానికీకరణ చెందాలని ఆశించడం ఇప్పటికి అత్యాశే కావచ్చు. కనీసం కంప్యూటింగ్ నేర్చుకునే విద్యార్థులకు అభ్యసించేందుకు పనికివచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తెలుగులో ఉండాలి. తమిళ భాషలోని ప్రోగ్రామింగ్ లాంగ్వేజుల గురించి [http://www.infitt.org/ti2003/papers/15_ganesh.pdf ఇక్కడ], [https://en.wikipedia.org/wiki/Ezhil_(programming_language) ఇక్కడ] చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంగ్లేతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజుల గురించి [https://en.wikipedia.org/wiki/Non-English-based_programming_languages ఇక్కడ] చూడండి.
 
 +
 +
[[వర్గం:ఆలోచనలు]]

01:47, 20 జనవరి 2015 నాటి చిట్టచివరి కూర్పు

ఆంగ్లభాష కంప్యూటర్ వాడకానికి అత్యావశ్యకం కాకూడదన్న తెలుగు కంప్యూటర్ నిపుణుల కృషి చాలావరకూ ఫలించింది. కానీ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే నేర్చుకునేందుకు వాడదగ్గ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా తెలుగులో లేదు. ఈ పద్ధతి వల్ల కంప్యూటింగ్ అనేది ఆంగ్లభాష వచ్చిన వారి సొత్తుగా మిగిలిపోయింది. మొత్తం అన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజులూ తెలుగులోకి స్థానికీకరణ చెందాలని ఆశించడం ఇప్పటికి అత్యాశే కావచ్చు. కనీసం కంప్యూటింగ్ నేర్చుకునే విద్యార్థులకు అభ్యసించేందుకు పనికివచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తెలుగులో ఉండాలి. తమిళ భాషలోని ప్రోగ్రామింగ్ లాంగ్వేజుల గురించి ఇక్కడ, ఇక్కడ చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంగ్లేతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజుల గురించి ఇక్కడ చూడండి.