"తెలుగులో తెలుగు సంఘాల జాల గూళ్ళు" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ఆకాంక్ష''': తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో (కూడా) ఉండాలి. ప్రస్తుతం ఏవో కొన్ని సంఘాల గూళ్ళు కొంత వరకు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి. | '''ఆకాంక్ష''': తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో (కూడా) ఉండాలి. ప్రస్తుతం ఏవో కొన్ని సంఘాల గూళ్ళు కొంత వరకు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి. | ||
+ | |||
+ | == ఎందుకు? == | ||
+ | ఒకప్పుడు, దాదాపు దశాబ్ది క్రితం వరకూ తెలుగులో జాల గూళ్ళు తయారు చేయడానికి అనేక సాంకేతిక సమస్యలు ఉండేవి. ఇప్పుడు దాదాపు అన్ని ఆధునిక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థలలోనూ, ఆఖరుకి [http://etelugu.org/helpcenter/mobiles మొబైలు ఫోన్లలోనూ తెలుగుకి తోడ్పాటు] బ్రహ్మాండంగా ఉంది. తెలుగు వారు ఎక్కడున్నా వారికి కావలసిన సమాచారం తెలుగులోనే అందించడానికి ఇంతకు మించిన సమయం ముందెన్నడూ లేదు. ఆ దిశగా మార్పుని తీసుకురావడానికి తెలుగు సంఘాలకు ఇదే మంచి అవకాశం! | ||
==లక్ష్యిత జాల గూళ్ళు== | ==లక్ష్యిత జాల గూళ్ళు== |
07:52, 1 జూలై 2014 నాటి కూర్పు
ఆకాంక్ష: తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో (కూడా) ఉండాలి. ప్రస్తుతం ఏవో కొన్ని సంఘాల గూళ్ళు కొంత వరకు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
ఎందుకు?
ఒకప్పుడు, దాదాపు దశాబ్ది క్రితం వరకూ తెలుగులో జాల గూళ్ళు తయారు చేయడానికి అనేక సాంకేతిక సమస్యలు ఉండేవి. ఇప్పుడు దాదాపు అన్ని ఆధునిక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థలలోనూ, ఆఖరుకి మొబైలు ఫోన్లలోనూ తెలుగుకి తోడ్పాటు బ్రహ్మాండంగా ఉంది. తెలుగు వారు ఎక్కడున్నా వారికి కావలసిన సమాచారం తెలుగులోనే అందించడానికి ఇంతకు మించిన సమయం ముందెన్నడూ లేదు. ఆ దిశగా మార్పుని తీసుకురావడానికి తెలుగు సంఘాలకు ఇదే మంచి అవకాశం!
లక్ష్యిత జాల గూళ్ళు
భారత దేశం
సంఘం పేరు | జాల గూటి చిరునామా | జాల గూటి తెలుగు స్థితి |
---|---|---|
ఉత్తర అమెరికా
సంఘం పేరు | జాల గూటి చిరునామా | జాల గూటి తెలుగు స్థితి |
---|---|---|
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) | tana.org | తెలుగు కేవలం బొమ్మల రూపంలోనూ, పీడీఎఫ్ల గానూ ఉంది. |
అమెరికా తెలుగు సంఘం (ఆటా) | ataworld.org | తెలుగు కేవలం బొమ్మల రూపంలో ఉంది. |
బే ఏరియా తెలుగు సంఘం (బాటా) | bata.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
సిలికానాంధ్ర | siliconandhra.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్టెక్స్) | tantex.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు సంఘం | grta-va.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
కాన్సస్ నగర తెలుగు సంఘం | tagkc.net | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం | tagdv.com | తెలుగు బొమ్మల రూపంలో ఉంది. |
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము | tlca.com | తెలుగు బొమ్మల రూపంలో ఉంది. |
మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా ) | tama.org | తెలుగులో లేదు. |
కొలరాడో తెలుగు సంఘం | coloradotelugu.org | తెలుగులో లేదు. |
గ్రేటర్ టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం | telugutoronto.com | అతి తక్కువ తెలుగు, యూనికోడులో ఉంది. |
ఇతర దేశాలు
సంఘం పేరు | జాల గూటి చిరునామా | జాల గూటి తెలుగు స్థితి |
---|---|---|
canberratelugu.org.au | ||
taai.net.au | ||
qldteluguassociation.org | ||
పశ్చిమ ఆస్ట్రేలియా తెలుగు సంఘం (వాటా) | perthteluguwaru.org | కొద్దిగా తెలుగు, బొమ్మల రూపంలో ఉంది. |
tasa.asn.au |