తెలుగులో తెలుగు సంఘాల జాల గూళ్ళు
Jump to navigation
Jump to search
ఆకాంక్ష: తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో (కూడా) ఉండాలి. ప్రస్తుతం ఏవో కొన్ని సంఘాల గూళ్ళు కొంత వరకు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
లక్ష్యిత జాల గూళ్ళు
భారత దేశం
సంఘం పేరు | జాల గూటి చిరునామా | జాల గూటి తెలుగు స్థితి |
---|---|---|
ఉత్తర అమెరికా
సంఘం పేరు | జాల గూటి చిరునామా | జాల గూటి తెలుగు స్థితి |
---|---|---|
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) | tana.org | తెలుగు కేవలం బొమ్మల రూపంలోనూ, పీడీఎఫ్ల గానూ ఉంది. |
అమెరికా తెలుగు సంఘం (ఆటా) | ataworld.org | తెలుగు కేవలం బొమ్మల రూపంలో ఉంది. |
బే ఏరియా తెలుగు సంఘం (బాటా) | bata.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
సిలికానాంధ్ర | siliconandhra.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్టెక్స్) | tantex.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు సంఘం | grta-va.org | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
కాన్సస్ నగర తెలుగు సంఘం | tagkc.net | కొంత వరకూ తెలుగు యూనికోడ్లో ఉంది. |
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం | tagdv.com | తెలుగు బొమ్మల రూపంలో ఉంది. |
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము | tlca.com | తెలుగు బొమ్మల రూపంలో ఉంది. |
మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా ) | tama.org | తెలుగులో లేదు. |
కొలరాడో తెలుగు సంఘం | coloradotelugu.org | తెలుగులో లేదు. |
ఇతర దేశాలు
సంఘం పేరు | జాల గూటి చిరునామా | జాల గూటి తెలుగు స్థితి |
---|---|---|