"తెలుగులో తెలుగు సంఘాల జాల గూళ్ళు" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
 
(2 వాడుకరుల యొక్క 2 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 12: పంక్తి 12:
 
|-
 
|-
 
|తెలుగు సంఘము బెంగుళూరు ||http://teluguassociationbangalore.org/||శీర్షిక (బొమ్మగా) తెలుగు తప్ప ఇంకెక్కడా లేదు
 
|తెలుగు సంఘము బెంగుళూరు ||http://teluguassociationbangalore.org/||శీర్షిక (బొమ్మగా) తెలుగు తప్ప ఇంకెక్కడా లేదు
 +
|-
 +
|ఆంధ్ర అసోసియేషన్ పూణే ||http://www.andhraassociation.org/||తెలుగులో లేదు
 +
|-
 +
|శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ||http://sreekalasudha.com/||శీర్షిక (బొమ్మగా) తెలుగు తప్ప ఇంకెక్కడా లేదు
 
|}
 
|}
  
పంక్తి 37: పంక్తి 41:
 
| తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము || [http://www.tlca.com/ tlca.com] || తెలుగు బొమ్మల రూపంలో ఉంది.
 
| తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము || [http://www.tlca.com/ tlca.com] || తెలుగు బొమ్మల రూపంలో ఉంది.
 
|-
 
|-
| మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా )|| [http://www.tama.org/ tama.org] || తెలుగులో లేదు.
+
| మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా)|| [http://www.tama.org/ tama.org] || తెలుగులో లేదు.
 
|-
 
|-
 
| కొలరాడో తెలుగు సంఘం || [http://coloradotelugu.org/ coloradotelugu.org] || తెలుగులో లేదు.
 
| కొలరాడో తెలుగు సంఘం || [http://coloradotelugu.org/ coloradotelugu.org] || తెలుగులో లేదు.
పంక్తి 44: పంక్తి 48:
 
|}
 
|}
  
=== ఇతర దేశాలు ===
+
=== ఆస్ట్రేలియా ===
 
{| class="wikitable"
 
{| class="wikitable"
 
|-
 
|-
 
! సంఘం పేరు !! జాల గూటి చిరునామా !! జాల గూటి తెలుగు స్థితి
 
! సంఘం పేరు !! జాల గూటి చిరునామా !! జాల గూటి తెలుగు స్థితి
 
|-
 
|-
| || [http://canberratelugu.org.au/ canberratelugu.org.au] ||
+
| క్యాన్‌బెర్రా తెలుగు సంఘం || [http://canberratelugu.org.au/ canberratelugu.org.au] ||
 +
|-
 +
| ఆస్ట్రేలియా తెలుగు సంఘం || [http://www.taai.net.au/ taai.net.au] ||
 +
|-
 +
| పశ్చిమ ఆస్ట్రేలియా తెలుగు సంఘం (వాటా) || [http://www.perthteluguwaru.org/ perthteluguwaru.org] || కొద్దిగా తెలుగు, బొమ్మల రూపంలో ఉంది.
 
|-
 
|-
| || [http://www.taai.net.au/ taai.net.au] ||
+
| క్వీన్స్‌లాండ్ తెలుగు సమితి || [http://qldteluguassociation.org/ qldteluguassociation.org] ||
 
|-
 
|-
| || [http://qldteluguassociation.org/ qldteluguassociation.org] ||
+
| తెలుగు అసోసియేషన్, సిడ్నీ || [http://sydneytelugu.org/ sydneytelugu.org] ||
 
|-
 
|-
| పశ్చిమ ఆస్ట్రేలియా తెలుగు సంఘం (వాటా) || [http://www.perthteluguwaru.org/ perthteluguwaru.org] || కొద్దిగా తెలుగు, బొమ్మల రూపంలో ఉంది.
+
| బ్రిస్బేన్ తెలుగు అసోసియేషన్ || [http://www.brisbanetelangana.org.au/ brisbanetelangana.org.au] ||
 +
|}
 +
 
 +
=== ఇతర దేశాలు ===
 +
{| class="wikitable"
 +
|-
 +
! సంఘం పేరు !! జాల గూటి చిరునామా !! జాల గూటి తెలుగు స్థితి
 +
|-
 +
| || [http://www.tasa.asn.au/ tasa.asn.au] ||
 
|-
 
|-
| || [http://www.tasa.asn.au/ tasa.asn.au] ||
+
| మలేసియా తెలుగు సంఘము || [http://www.telugu.org.my/ telugu.org.my] || తెలుగులో లేదు
 
|-
 
|-
|మలేసియా తెలుగు సంఘము || [http://www.telugu.org.my/ telugu.org.my] || తెలుగులో లేదు
+
| ఐర్లాండ్ తెలుగు సంఘం||http://itaireland.org||తెలుగులో అక్కడక్కడా బొమ్మలు ఉన్నాయి (యూనికోడ్ గౌతమిలో చేసినవి)
 
|-
 
|-
|ఐర్లాండు తెలుగూస్ వెల్ఫేర్ అసోసియేషన్||http://itwa.ie/||తెలుగులో లేదు
+
| ఐర్లాండు తెలుగూస్ వెల్ఫేర్ అసోసియేషన్||http://itwa.ie/||తెలుగులో లేదు
 
|-
 
|-
|ఐర్లాండ్ తెలుగు సంఘం||http://itaireland.org||తెలుగులో అక్కడక్కడా బొమ్మలు ఉన్నాయి (యూనికోడ్ గౌతమిలో చేసినవి)
+
| న్యూజీలాండ్ తెలుగు సంఘం || [http://www.nzta.org/ nzta.org] ||
 
|}
 
|}
 
  
 
[[వర్గం:ఆలోచనలు]]
 
[[వర్గం:ఆలోచనలు]]

09:09, 15 మార్చి 2015 నాటి చిట్టచివరి కూర్పు

ఆకాంక్ష: తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో (కూడా) ఉండాలి. ప్రస్తుతం ఏవో కొన్ని సంఘాల గూళ్ళు కొంత వరకు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి.


ఎందుకు?

ఒకప్పుడు, దాదాపు దశాబ్ది క్రితం వరకూ తెలుగులో జాల గూళ్ళు తయారు చేయడానికి అనేక సాంకేతిక సమస్యలు ఉండేవి. ఇప్పుడు దాదాపు అన్ని ఆధునిక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థలలోనూ, ఆఖరుకి మొబైలు ఫోన్లలోనూ తెలుగుకి తోడ్పాటు బ్రహ్మాండంగా ఉంది. తెలుగు వారు ఎక్కడున్నా వారికి కావలసిన సమాచారం తెలుగులోనే అందించడానికి ఇంతకు మించిన సమయం ముందెన్నడూ లేదు. ఆ దిశగా మార్పుని తీసుకురావడానికి తెలుగు సంఘాలకు ఇదే మంచి అవకాశం!

లక్ష్యిత జాల గూళ్ళు

భారత దేశం

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి
తెలుగు సంఘము బెంగుళూరు http://teluguassociationbangalore.org/ శీర్షిక (బొమ్మగా) తెలుగు తప్ప ఇంకెక్కడా లేదు
ఆంధ్ర అసోసియేషన్ పూణే http://www.andhraassociation.org/ తెలుగులో లేదు
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ http://sreekalasudha.com/ శీర్షిక (బొమ్మగా) తెలుగు తప్ప ఇంకెక్కడా లేదు

ఉత్తర అమెరికా

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) tana.org తెలుగు కేవలం బొమ్మల రూపంలోనూ, పీడీఎఫ్‌ల గానూ ఉంది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ataworld.org తెలుగు కేవలం బొమ్మల రూపంలో ఉంది.
బే ఏరియా తెలుగు సంఘం (బాటా) bata.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
సిలికానాంధ్ర siliconandhra.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్‌టెక్స్) tantex.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు సంఘం grta-va.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
కాన్సస్ నగర తెలుగు సంఘం tagkc.net కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం tagdv.com తెలుగు బొమ్మల రూపంలో ఉంది.
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము tlca.com తెలుగు బొమ్మల రూపంలో ఉంది.
మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) tama.org తెలుగులో లేదు.
కొలరాడో తెలుగు సంఘం coloradotelugu.org తెలుగులో లేదు.
గ్రేటర్ టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం telugutoronto.com అతి తక్కువ తెలుగు, యూనికోడులో ఉంది.

ఆస్ట్రేలియా

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి
క్యాన్‌బెర్రా తెలుగు సంఘం canberratelugu.org.au
ఆస్ట్రేలియా తెలుగు సంఘం taai.net.au
పశ్చిమ ఆస్ట్రేలియా తెలుగు సంఘం (వాటా) perthteluguwaru.org కొద్దిగా తెలుగు, బొమ్మల రూపంలో ఉంది.
క్వీన్స్‌లాండ్ తెలుగు సమితి qldteluguassociation.org
తెలుగు అసోసియేషన్, సిడ్నీ sydneytelugu.org
బ్రిస్బేన్ తెలుగు అసోసియేషన్ brisbanetelangana.org.au

ఇతర దేశాలు

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి
tasa.asn.au
మలేసియా తెలుగు సంఘము telugu.org.my తెలుగులో లేదు
ఐర్లాండ్ తెలుగు సంఘం http://itaireland.org తెలుగులో అక్కడక్కడా బొమ్మలు ఉన్నాయి (యూనికోడ్ గౌతమిలో చేసినవి)
ఐర్లాండు తెలుగూస్ వెల్ఫేర్ అసోసియేషన్ http://itwa.ie/ తెలుగులో లేదు
న్యూజీలాండ్ తెలుగు సంఘం nzta.org