"తెలుగులో తెలుగు సంఘాల జాల గూళ్ళు" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
(''''ఆకాంక్ష''': తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో...' తో కొత్త పేజీని సృష్టించారు)
 
పంక్తి 37: పంక్తి 37:
 
|-
 
|-
 
| కొలరాడో తెలుగు సంఘం || [http://coloradotelugu.org/ coloradotelugu.org] || తెలుగులో లేదు.
 
| కొలరాడో తెలుగు సంఘం || [http://coloradotelugu.org/ coloradotelugu.org] || తెలుగులో లేదు.
 +
|-
 +
| గ్రేటర్ టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం || [http://telugutoronto.com/ telugutoronto.com] || అతి తక్కువ తెలుగు, యూనికోడులో ఉంది.
 
|}
 
|}
  

07:36, 1 జూలై 2014 నాటి కూర్పు

ఆకాంక్ష: తెలుగు సంఘాల జాల గూళ్ళు తెలుగులో (కూడా) ఉండాలి. ప్రస్తుతం ఏవో కొన్ని సంఘాల గూళ్ళు కొంత వరకు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి.


లక్ష్యిత జాల గూళ్ళు

భారత దేశం

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి

ఉత్తర అమెరికా

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) tana.org తెలుగు కేవలం బొమ్మల రూపంలోనూ, పీడీఎఫ్‌ల గానూ ఉంది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ataworld.org తెలుగు కేవలం బొమ్మల రూపంలో ఉంది.
బే ఏరియా తెలుగు సంఘం (బాటా) bata.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
సిలికానాంధ్ర siliconandhra.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్‌టెక్స్) tantex.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు సంఘం grta-va.org కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
కాన్సస్ నగర తెలుగు సంఘం tagkc.net కొంత వరకూ తెలుగు యూనికోడ్‌లో ఉంది.
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం tagdv.com తెలుగు బొమ్మల రూపంలో ఉంది.
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము tlca.com తెలుగు బొమ్మల రూపంలో ఉంది.
మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా ) tama.org తెలుగులో లేదు.
కొలరాడో తెలుగు సంఘం coloradotelugu.org తెలుగులో లేదు.
గ్రేటర్ టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం telugutoronto.com అతి తక్కువ తెలుగు, యూనికోడులో ఉంది.

ఇతర దేశాలు

సంఘం పేరు జాల గూటి చిరునామా జాల గూటి తెలుగు స్థితి