"తెలుగుకి బిట్‌మ్యాప్ ఖతులు" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
చి |
చి |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[File:Dotmatrixani.gif|thumb|డాట్‌మాట్రిక్స్ డిస్ప్లే]] | [[File:Dotmatrixani.gif|thumb|డాట్‌మాట్రిక్స్ డిస్ప్లే]] | ||
− | '''ఆకాంక్ష''': [[wikipedia:Dot matrix display|డాట్‌మాట్రిక్స్ డిస్ప్లే]]లలో | + | '''ఆకాంక్ష''': [[wikipedia:Dot matrix display|డాట్‌మాట్రిక్స్ డిస్ప్లే]]లలో తెలుగుని చూపించడానికి వీలుగా తెలుగు బిట్‌మ్యాప్ ఖతులు అందుబాటులో ఉండాలి. |
== ఎందుకు == | == ఎందుకు == |
19:31, 23 జూన్ 2014 నాటి కూర్పు
ఆకాంక్ష: డాట్‌మాట్రిక్స్ డిస్ప్లేలలో తెలుగుని చూపించడానికి వీలుగా తెలుగు బిట్‌మ్యాప్ ఖతులు అందుబాటులో ఉండాలి.
ఎందుకు
ఈ క్రింది చోట్ల తెలుగుని చూపించడానికి బిట్‌మ్యాప్ ఖతులు తప్పనిసరి.
- బస్సులలో రైళ్ళలో గమ్యస్థానాన్ని సూచించే బోర్డులూ, బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలలో రాకపోకలను సూచించే బోర్డులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలుగా మారిపోయాయి.
- కార్లలో డాష్‌బోర్డు మీదు ఉండే డిస్ప్లే: ఆడియో ప్లేయర్లు, ఎఫ్ఎమ్ రేడియో, ఇతరత్రా సౌలభ్యాలు వాటి స్థితిని చూపిస్తాయి.
- వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, ఏసీ, ఏసీ రీమోట్ వంటి వాటి చిన్న తెరలు.
ఎలా
- అనేక రకాల డాట్‌మాట్రిక్స్ డిస్ప్లేలకు తగ్గట్టుగా వివిధ శైలులలో తెలుగు బిట్‌మ్యాప్ ఖతులను రూపొందించాలి.
- వివిధ కంపెనీలను ఆయా డిస్ప్లేలలో తెలుగుని చూపించమని కోరాలి.