"తెలుగుకి బిట్‌మ్యాప్ ఖతులు" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
(మరో ఆలోచన)
 
చి
పంక్తి 1: పంక్తి 1:
 +
[[File:Dotmatrixani.gif|thumb|డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లే]]
 +
 
'''ఆకాంక్ష''': [[wikipedia:Dot matrix display|డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లే]]లలో (ఒకటి, రెండు వరుసల చిన్న లెడ్ తెరలలో) తెలుగుని చూపించడానికి వీలుగా తెలుగు బిట్‌మ్యాప్ ఖతులను అందుబాటులో ఉండాలి.
 
'''ఆకాంక్ష''': [[wikipedia:Dot matrix display|డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లే]]లలో (ఒకటి, రెండు వరుసల చిన్న లెడ్ తెరలలో) తెలుగుని చూపించడానికి వీలుగా తెలుగు బిట్‌మ్యాప్ ఖతులను అందుబాటులో ఉండాలి.
  

19:29, 23 జూన్ 2014 నాటి కూర్పు

డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లే

ఆకాంక్ష: డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లేలలో (ఒకటి, రెండు వరుసల చిన్న లెడ్ తెరలలో) తెలుగుని చూపించడానికి వీలుగా తెలుగు బిట్‌మ్యాప్ ఖతులను అందుబాటులో ఉండాలి.

ఎందుకు

ఈ క్రింది చోట్ల తెలుగుని చూపించడానికి బిట్‌మ్యాప్ ఖతులు తప్పనిసరి.

  • బస్సులలో రైళ్ళలో గమ్యస్థానాన్ని సూచించే బోర్డులూ, బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలలో రాకపోకలను సూచించే బోర్డులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలుగా మారిపోయాయి.
  • కార్లలో డాష్‌బోర్డు మీదు ఉండే డిస్‌ప్లే: ఆడియో ప్లేయర్లు, ఎఫ్ఎమ్ రేడియో, ఇతరత్రా సౌలభ్యాలు వాటి స్థితిని చూపిస్తాయి.
  • వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, ఏసీ, ఏసీ రీమోట్ వంటి వాటి చిన్న తెరలు.

ఎలా

  • అనేక రకాల డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లేలకు తగ్గట్టుగా వివిధ శైలులలో తెలుగు బిట్‌మ్యాప్ ఖతులను రూపొందించాలి.
  • వివిధ కంపెనీలను ఆయా డిస్‌ప్లేలలో తెలుగుని చూపించమని కోరాలి.

లంకెలు