చర్చ:తెలుగుకి బిట్‌మ్యాప్ ఖతులు

ఇరుసు వికీ నుండి
Veeven (చర్చ | రచనలు) ద్వారా 01:46, 20 జనవరి 2015 నాటి కూర్పు

(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బిట్ మాపులు ఇప్పటికే తెలుగులో వాడుకలో ఉన్నట్టున్నాయి. ఓ దేవాలయంలో స్వచ్ఛంద సేవ కోసం వెళ్లినప్పుడు నేను అక్కడ ఉపయోగించాను కూడా. మరి ఇప్పటి వరకూ లేనట్టుగా రాస్తున్నారేంటి ఇక్కడ.--పవన్ సంతోష్ (చర్చ) 05:54, 13 జనవరి 2015 (PST)

ఉన్నవి యూనికోడ్ అని చెప్పలేము. మనం దించుకుని వాడుకునేలా ఏమైనా ఉన్నాయా? — Veeven (చర్చ) 00:46, 20 జనవరి 2015 (PST)