ఎవరేం చేస్తున్నారు
Jump to navigation
Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
తెలుగు భాష కొరకు మీరు చేస్తున్న పనులు/సేవ/తోడ్పాటు గురించిన వివరాలు ఇక్కడ తెలపండి:
వీవెన్ (@VeevenV)
- తెలుగు మానిఫెస్టో
- లేఖిని
- తెలుగు పదం
- తప్పొప్పులు
- తెలుగు అంకెలు
- తెలుగు స్థానికీకరణ:
- వికిపీడియా
- తెలుగుభాషపై ట్వీట్లు
- తెలుగు గురించి, తెలుగు సాంకేతికాంశాల గురించి బ్లాగులు
- వీవెనుడి టెక్కునిక్కులు
- Crossroads (ఆంగ్లం)
దిలీపు మిరియాల (@mdileep)
- ఛందం (మీరూ తోడ్పడవచ్చు )
- తెలుగు స్క్రాబుల్ (మీరూ తోడ్పడవచ్చు )
- వేద పఠన రూపాల తయారీ యంత్రం - Vedic Chanting Generation Tool (మీరూ తోడ్పడవచ్చు )
రహ్మానుద్దీన్ (@tuxnani)
- తెవికీ
- వికిపీడియా
- గూగుల్ పటాలు
- తెలుగుభాషపై ట్వీట్లు
బుడుగోడు (@budugodu)
- తెలుగు మానిఫెస్టో
- తెలుగు జాల సూచిక (మీరూ తోడ్పడవచ్చు)
- తెలుగు స్థానికీకరణ:
- గూగుల్ పటాలు
ప్రణయ్‌రాజ్ వంగరి (@PranayrajV)
- వికిపీడియా
- గూగుల్ పటాలు
- తెలుగుభాషపై ట్వీట్లు
- ముఖపుస్తకంలో టపాలు
చావాకిరణ్ (@chavakiran)
చదువరి (@sirishtummala)
- వికీపీడియాలో భాషాదోషాలను సవరిస్తూంటారు - రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లు, ఆటోవికీబ్రౌజరు, ఆటోవికీబ్రౌజరు2 వాడి.
- వికీపీడియాలో, వికీడేటాలో, ఇతర వికీల్లో రాస్తూంటారు
- అనువాదాలు చేస్తూంటారు
- బ్లాగేవారు
- మరి కొందరితో కలిసి పొద్దు అనే ఓ జాల పత్రికను నడిపేవారు. ఇపుడాగిపోయింది.
- అప్పుడప్పుడు పద్యాలు కుడుతూంటారు - ముఖ్యంగా సమస్యాపూరణలు
చిల్లర్ ఆనంద్ (@ChillarAnand)
- ప్రాజెక్ట్ చలం- తెలుగు పుస్తకాలు ఉచితంగా, అందరికి అందుబాటులోకి తేవడమే ప్రాజెక్ట్ చలం యొక్క లక్ష్యం. (మీరూ తోడ్పడవచ్చు)
- తెలుగు ఒ.సి.ఆర్ - (మీరూ తోడ్పడవచ్చు)
తెలుగు ఇ-పత్రికను మొదలుపెట్టాలనుకుంటున్నవారు:
@enduku_neku @ImKiranz @ManaTeluguBasha @BeSriSri @chadalt
(ఆసక్తి ఉన్నవారు చేరవచ్చు)