ఎవరేం చేస్తున్నారు
Jump to navigation
Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
తెలుగు భాష కొరకు మీరు చేస్తున్న పనులు/సేవ/తోడ్పాటు గురించిన వివరాలు ఇక్కడ తెలపండి:
వీవెన్ (@VeevenV)
- తెలుగు మానిఫెస్టో
- లేఖిని
- తెలుగు పదం
- తప్పొప్పులు
- తెలుగు అంకెలు
- తెలుగు స్థానికీకరణ:
- వికిపీడియా
- తెలుగుభాషపై ట్వీట్లు
- తెలుగు గురించి, తెలుగు సాంకేతికాంశాల గురించి బ్లాగులు
- వీవెనుడి టెక్కునిక్కులు
- Crossroads (ఆంగ్లం)
దిలీపు మిరియాల (@mdileep)
రహ్మానుద్దీన్ (@tuxnani)
- తెవికీ
- వికిపీడియా
- గూగుల్ పటాలు
- తెలుగుభాషపై ట్వీట్లు
బుడుగోడు (@budugodu)
- తెలుగు మానిఫెస్టో
- తెలుగు జాల సూచిక (మీరూ తోడ్పడవచ్చు)
- గూగుల్ పటాలు
ప్రణయ్‌రాజ్ వంగరి (@PranayrajV)
- వికిపీడియా
- గూగుల్ పటాలు
- తెలుగుభాషపై ట్వీట్లు
- ముఖపుస్తకంలో టపాలు
చావాకిరణ్ (@chavakiran)
చదువరి (@sirishtummala)
- వికీపీడియాలో భాషాదోషాలను సవరిస్తూంటాను - రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లు, ఆటోవికీబ్రౌజరు, ఆటోవికీబ్రౌజరు2 వాడి.
- వికీపీడియాలో, వికీడేటాలో, ఇతర వికీల్లో రాస్తూంటాను
- అనువాదాలు చేస్తూంటాను
- బ్లాగేవాణ్ణి
- మరి కొందరితో కలిసి పొద్దు అనే ఓ జాల పత్రికను నడిపేవాణ్ణి. ఇపుడాగిపోయింది.
- అప్పుడప్పుడు పద్యాలు కుడుతూంటాను - ముఖ్యంగా సమస్యాపూరణలు
తెలుగు ఇ-పత్రికను మొదలుపెట్టాలనుకుంటున్నవారు:
@enduku_neku @ImKiranz @ManaTeluguBasha @BeSriSri @chadalt
(ఆసక్తి ఉన్నవారు చేరవచ్చు)
తెలుగు భాషా సైనికులు
తెలుగు భాషా ఉద్యమాలకోసం వీధిలోకి వచ్చి నలుగురితో కార్యక్రమాలు నిర్వహించే ఆసక్తి ఉన్నవారు మీ వివరాలను ఇక్కడ నమోదుచేయండి: