https://wiki.irusu.in/index.php?title=%E0%B0%86%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%82_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82&feed=atom&action=historyఆంగ్లం మాట్లాడ్డం కోసం - కూర్పుల చరిత్ర2024-03-29T00:43:54Zఈ పేజీకి వికీలో కూర్పుల చరిత్రMediaWiki 1.35.0https://wiki.irusu.in/index.php?title=%E0%B0%86%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%82_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82&diff=63&oldid=prevరవిచంద్ర: 'తెలుగు వాళ్ళం ఆంగ్లం మాట్లాడాలంటే ముఖ్యమై...' తో కొత్త పేజీని సృష్టించారు2014-09-24T12:25:02Z
'తెలుగు వాళ్ళం ఆంగ్లం మాట్లాడాలంటే ముఖ్యమై...' తో కొత్త పేజీని సృష్టించారు

కొత్త పేజీ

తెలుగు వాళ్ళం ఆంగ్లం మాట్లాడాలంటే ముఖ్యమైన మొదటి అవరోధం పద పరిజ్ఞానం. ఇందుకోసం మనకు నిఘంటువులు పుస్తక రూపంలోనూ, జాలం (ఆన్లైన్) లోనూ లభ్యమౌతున్నాయి.

తరువాత ఆ పదాలను ఎలా ఉపయోగించాలి అనేది ముఖ్యమైన సమస్య.

ఇందుకోసం నేను అనుకుంటున్నది నిఘంటువు లాంటి ఒక వెబ్ సైటు. అందులో తెలుగు వాక్యం (పదాలు కాదు) ఇస్తే దాన్ని ఆంగ్లంలో ఎలా పలకాలో చూపించగలగాలి.
రవిచంద్ర