"ఆంగ్లం మాట్లాడ్డం కోసం" యొక్క కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
('తెలుగు వాళ్ళం ఆంగ్లం మాట్లాడాలంటే ముఖ్యమై...' తో కొత్త పేజీని సృష్టించారు)
 
(తేడా లేదు)

05:25, 24 సెప్టెంబరు 2014 నాటి చిట్టచివరి కూర్పు

తెలుగు వాళ్ళం ఆంగ్లం మాట్లాడాలంటే ముఖ్యమైన మొదటి అవరోధం పద పరిజ్ఞానం. ఇందుకోసం మనకు నిఘంటువులు పుస్తక రూపంలోనూ, జాలం (ఆన్‌లైన్) లోనూ లభ్యమౌతున్నాయి. తరువాత ఆ పదాలను ఎలా ఉపయోగించాలి అనేది ముఖ్యమైన సమస్య. ఇందుకోసం నేను అనుకుంటున్నది నిఘంటువు లాంటి ఒక వెబ్ సైటు. అందులో తెలుగు వాక్యం (పదాలు కాదు) ఇస్తే దాన్ని ఆంగ్లంలో ఎలా పలకాలో చూపించగలగాలి.