"కంప్యూటర్లో తెలుగువారి ఆటలు" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
(కొత్త పేజీ) |
(తేడా లేదు)
|
08:31, 28 డిసెంబరు 2017 నాటి కూర్పు
తెలుగువారి ఆటలు కంప్యూటర్ లేదా స్మార్టుఫోన్లలో కూడా ఆడుకోడానికి అందుబాటులో ఉండాలి. ఈ క్రింది ఆటలను, కంప్యూటర్లోనికి తీసుకురావచ్చు:
- వైకుంఠపాళి
- పులిజూదం (పులి-మేక)
- అష్టా చెమ్మా
- వామన గుంటలు
- దాడి (లైను ఆట)