ప్రపంచ సమాచారాన్ని తెలుగులో పంచుకోవడం

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్న వైజ్ఞానిక విషయమైనా తెలుగులో కూడా తెలుసుకోగలిగే వీలుండాలి. ఆ దిశగా ఆయా రంగాల్లోని తెలుగువారు సమాచారాన్ని తెలుగులో అందించాలి. కొత్త ఆలోచనల్నీ, ప్రయత్నాలనూ తెలుగు వారికి పరిచయం చేయాలి.