ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువద్దాం. ప్రభుత్వేతర ఉద్యోగాల్లో కూడా ఇదే అనుసరించేలా మిత్రుల ద్వారా, భాషాభిమానుల ద్వారా, భావసారూప్యత గల వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని తీసుకువద్దాం.